Pallaburusu Movie: పళ్లబురుసు మూవీకి 5 స్టార్ రేటింగ్.. తెలుగు సినిమా నుంచి వచ్చిన మోస్ట్ ఫన్ మూవీ: బాలీవుడ్ డైరెక్టర్
భారతదేశం, ఆగస్టు 17 -- Pallaburusu Movie: బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ చిన్న తెలుగు సినిమా 'పళ్లబురుసు' చూసి కళ్లు తేలేశారు. బాక్సాఫీస్ వద్ద రొటీన్ యాక్షన్, ధమాకా సినిమాల రచ్చ నడుస్తున్న టైమ్‌లో వచ్చిన ఈ రూరల్ ఎమోషనల్ డ్రామాకి ఏకంగా 5 స్టార్ రేటింగ్ ఇచ్చి నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.
డెబ్యూ డైరెక్టర్ ఉదయ్ చౌహాన్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చి ఆడియన్స్ మనసు గెలుచుకుంది. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను చూసిన అనురాగ్ కశ్యప్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లెటర్‌బాక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అద్భుతమైన రివ్యూస్ ఇచ్చారు.
ఈ పళ్లబురుసు సినిమాపై లెటర్‌బాక్స్‌లో రివ్యూ రాస్తూ అనురాగ్ కశ్యప్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "ఒకేలా ఉండే నాన్‌స్టాప్ యాక్షన్ సినిమాల రొటీన్ ఫార్మా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.