Pakistani singer: నన్ను ఇండియా నుంచి బ్యాన్ చేసినందుకు థ్యాంక్స్.. నాకు మంచే జరిగింది: పాకిస్థాన్ సింగర్ కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 12 -- Pakistani singer: ఇండియాలో తనను గత 10 ఏళ్లుగా బ్యాన్ చేసిన ప్రభుత్వానికి, ఇండస్ట్రీ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ పాకిస్థాన్ స్టార్ సింగర్ ఆతిఫ్ అస్లం చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మ్యూజిక్ వరల్డ్‌లో ఒకప్పుడు సెన్సేషనల్ చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో ఊపేసిన ఈ పాక్ పాప్ ఐకాన్, తన పదేళ్ల గ్యాప్ గురించి రీసెంట్గా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా మాట్లాడారు.
2016లో జరిగిన ఉరి ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థానీ నటులు, సింగర్లు, టెక్నీషియన్లతో మన నిర్మాతలు ఎవరూ పనిచేయకూడదని ప్రొడ్యూసర్స్ బాడీ ఆదేశాలు జారీ చేసింద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.