OTT Weekend: ఓటీటీలో ఏకంగా 44 సినిమాలు, వెబ్ సిరీస్.. 11 చాలా స్పెషల్.. తెలుగులోనే 12.. వీకెండ్ పండగే
భారతదేశం, నవంబర్ 14 -- OTT Weekend: ఓటీటీలో ఈ వీకెండ్ ఏం చూడాలో కూడా మీరు తేల్చుకోవడం కష్టమే. ఎందుకంటే ఆ స్థాయిలో సినిమాలు, వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చాయి. ఈ సోమవారం నుంచి శుక్రవారం వరకు 40కిపైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రావడం విశేషం. అయితే వీటిలో చాలా ప్రత్యేకమైనవి, కచ్చితంగా చూడదగినవి ఏంటో తెలుసుకోండి.
తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు నాలుగు ఆసక్తికరమైన చిత్రాలు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అడుగుపెట్టాయి.
రణబాలి (Ranabaali): భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ పాన్-ఇండియా చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
పుష్పక విమానం (Pushpaka Vimanam): తెలుగు ఆడియన్స్ కోసం జియోహాట్‌స్టార్ లో అందుబాటులోకి వచ్చిన స్పెషల్ వెబ్ సిరీస్ ఇది.
హ్యాపీ జర్నీ (Happy Journey): ఫ్యామిలీ, యూత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.