OTT Web Series: క్రికెటర్ కావాలనే అమ్మాయి కల- ఆ ఒక్క రాత్రి చేసిన తప్పుతో అంతా నాశనం- కొత్త వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా?
భారతదేశం, నవంబర్ 15 -- OTT Web Series: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) ప్రేక్షకులను అలరించడానికి మరో క్రేజీ వెబ్ సిరీస్‌తో ముందుకు వస్తోంది. అదే 'తీన్ తిగాడ' (Teen Tigada). కుర్రకారును ఆకట్టుకునే రొమాంటిక్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కింది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.
'తీన్ తిగాడ' అనేది యువత కలలు, వారి జీవితాల్లో అనుకోకుండా జరిగే పరిణామాల చుట్టూ తిరిగే కథ. ఈ సిరీస్ ప్రధానంగా అస్మాని, మానస్ అనే లవర్స్ ప్రయాణాన్ని చూపిస్తుంది. ఒకరు మ్యూజిక్ రంగంలో, మరొకరు క్రికెట్‌లో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కంటుంటారు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.
అస్మాని ఏమో చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావాలని కల కంటుంది. కానీ ఒక్క రాత్రి అస్మాని, మానస్ ఫిజికల్ గా దగ్గరవుతారు. దీంతో అస్మానికి ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.