భారతదేశం, మార్చి 26 -- ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన 'మేడ్ ఇన్ కొరియా' గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకు డిజిటల్ ఆడియన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ దక్కుతోంది. వరుసగా రెండో వారం కూడా నాన్-ఇంగ్లీష్ చిత్రాల విభాగంలో మేడ్ ఇన్ కొరియా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.
పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో మార్చి 12న మేడ్ ఇన్ కొరియా డైరెక్ట్ గా రిలీజైంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన 'ధురంధర్', 'బోర్డర్ 2' వంటి సినిమాలను డిజిటల్ స్ట్రీమింగ్ లో మేడ్ ఇన్ కొరియా వెనక్కి నెట్టడం విశేషం.
మేడ్ ఇన్ కొరియా మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. మార్చి 16 నుంచి 22 వరకు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఏకంగా 67 లక్షలకు పైగా వ్యూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.