OTT Trending: థియేటర్లో డిజాస్టర్.. ఓటీటీలో టాప్ లేపుతున్న తమిళ స్పై థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ట్రెండింగ్ నం1
భారతదేశం, అక్టోబర్ 3 -- OTT Trending: భారీ అంచనాల మధ్య విడుదలైన కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై మాత్రం ఊహించని సంచలనాలు సృష్టిస్తుంటాయి. సరిగ్గా ఇదే తరహా మ్యాజిక్‌ను రిపీట్ చేస్తోంది కార్తీ కథానాయకుడిగా నటించిన హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ 'సర్దార్ 2'. బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకున్న ఈ చిత్రం, డిజిటల్ స్క్రీన్‌పై మాత్రం సరికొత్త రికార్డులను లిఖిస్తోంది.
భారీ బడ్జెట్, పీఎస్ మిత్రన్ విలక్షణమైన దర్శకత్వం, స్టార్ కాస్టింగ్ వంటి ఎన్నో ఆకర్షణలతో సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చిన సర్దార్ 2 సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కథలో ఉన్న గందరగోళం, భారీ అంచనాలను అందుకోకపోవడం వల్ల థియేటర్ రన్ లో ఈ యాక్షన్ సీక్వెల్ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ట్రేడ్ వర్గాలతో పాటు చిత్ర యూనిట్ కూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.