OTT Trending: తలైవానా మజాకా-ప్రైమ్ వీడియోను ఏలుతున్న రజినీకాంత్- ట్రెండింగ్ నంబర్‌వన్‌గా జైలర్ 2-టాప్ 10లో మరో రెండు!
భారతదేశం, నవంబర్ 17 -- OTT Trending: థియేటర్ అయినా, ఓటీటీ అయినా లేదా టీవీ అయినా.. తనకు తిరుగులేదని, తన స్వాగ్ కు ఎదురు లేదని సూపర్ స్టార్ రజినీకాంత్ చాటుతూనే ఉన్నారు. ఇటీవల జైలర్ 2తో తన స్టామినాను చాటారు తలైవా. ఇప్పుడు ఓటీటీని కూడా షేక్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రజినీకాంత్ మూడు సినిమాలు టాప్ 10లో ఉండటం విశేషం.
రజినీకాంత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'జైలర్ 2'. టైగర్ ముత్తువేల్ పాండియన్ గా రజినీకాంత్ స్టైల్, స్వాగ్, యాక్టింగ్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అందుకే ఈ మూవీ థియేటర్లో ఏకంగా రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లతో దుమ్మ లేపింది. రీసెంట్ గా జైలర్ 2 మూవీ నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఇప్పుడా ఓటీటీలో ఈ చిత్రం నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది.
జైలర్ 2 ఓటీటీలో అదరగొడుతున్న నేపథ్యంలోనే దీని ఫస్ట్ పార్ట్ అయిన జైలర్ మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.