భారతదేశం, జూలై 4 -- OTT Trending: తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన కథాంశంతో, సమాజంలో పెద్దగా ఎవరికీ తెలియని ఒక వృత్తి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'హ్యాంగ్ మ్యాన్'. నిజానికి ఈ సినిమా షూటింగ్ దాదాపు ఆరేళ్ల క్రితమే ప్రారంభమైంది. రకరకాల కారణాల వల్ల థియేట్రికల్ రిలీజ్ ఆలస్యమవ్వడంతో, ఎట్టకేలకు ఈ చిత్రం నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది.

టాలీవుడ్ డిఫరెంట్ క్యారెక్టర్లు ప్లే చేస్తున్నసీనియర్ నటుడు బ్రహ్మాజీ లీడ్ రోల్ లో నటించిన మూవీ హ్యాంగ్ మ్యాన్. జూలై 3న ప్రముఖ ఓటీటీ దిగ్గజం 'సన్ నెక్స్ట్' (Sun NXT) లో ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా సైలెంట్‌గా స్ట్రీమింగ్‌ వచ్చింది ఈ మూవీ. ఈ చిత్రం ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. ట్రెండింగ్ నంబర్ వన్ లోకి దూసుకొచ్చింది ఈ మూవీ.

ఈ హ్యా...