OTT Trending: ఈ వారం ఓటీటీలో తెలుగు ఆడియన్స్ ఎగబడి చూస్తున్న సినిమా ఏదో తెలుసా? ఒక్కరోజులోనే ట్రెండింగ్ నంబర్ వన్
భారతదేశం, ఆగస్టు 1 -- OTT Trending: ఓటీటీలో ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్స్ కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ విషయాన్ని తాజాగా తమిళ సినిమా 'గట్ట కుస్తీ 2' మరోసారి నిరూపిస్తోంది. విష్ణు విశాల్ కథానాయకుడిగా తెరకెక్కిన వినోదాత్మక చిత్రం 'గట్ట కుస్తీ 2' (Gatta Kusthi 2) డిజిటల్ స్పేస్‌లో అదరగొడుతోంది. ఒక్కరోజులోనే ట్రెండింగ్ నంబర్ వన్ ప్లేస్ లోకి దూసుకెళ్లింది.
రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన గట్ట కుస్తీ 2 చిత్రం ఓటీటీని షేక్ చేస్తోంది. శుక్రవారం (జూలై 31)న ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా.. ఒక్క రోజులోనే ఇండియాలో నంబర్ వన్ సినిమాగా ట్రెండింగ్ లో నిలిచింది. స్ట్రీమింగ్ మొదలైన అతితక్కువ సమయంలోనే ఇండియా వైడ్ నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్ చార్ట్‌లో అగ్రస్థానాన్ని (No. 1 Trending) దక్కించుకుంది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా ఒకేసారి ఐదు భాషల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.