OTT Top 10: ఓటీటీలో ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 10 క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్.. థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు
భారతదేశం, అక్టోబర్ 3 -- OTT Top 10: ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులకు అసలైన విందు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix), ప్రైమ్ వీడియో (Prime Video), జియో హాట్‌స్టార్ (JioHotstar), సోనీ లివ్ (SonyLIV) వంటి దిగ్గజ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఏకంగా 10 క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. హై-వోల్టేజ్ యాక్షన్, సీటు అంచున కూర్చోబెట్టే సస్పెన్స్ థ్రిల్లర్స్ నుంచి గుండెలను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాల వరకు ప్రతీ ఒక్కరి ఛాయిస్‌కు తగ్గ కంటెంట్ అందుబాటులో ఉంది.
మొదటి సీజన్ మంచి విజయం సాధించిన తర్వాత ప్రైమ్ వీడియోలోకి వచ్చిన అవుట్ అండ్ అవుట్ విలేజ్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. ధడక్‌పూర్ గ్రామంలో పేపర్ లీక్, మొబైల్ టవర్ ఏర్పాటు చుట్టూ జరిగే గందరగోళం నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. ప్రశాంతంగా నవ్వుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ వీకెండ్ షో.
బాలీవు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.