భారతదేశం, మే 1 -- OTT Today: శుక్రవారం అటు బాక్సాఫీస్, ఇటు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కళకళలాడుతుంటాయి. ఈ రోజు (మే 1) కూడా ఆ సందడి ఉంది. థియేటర్లో కొత్త సినిమాలు రిలీజ్ కాగా.. ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ డెబ్యూ చేసేశాయి. ఇందులో ఈ నాలుగు సినిమాలు స్పెషల్ గా ఉన్నాయి. అవే.. రాకాస, బైకర్, ది కేరళ స్టోరీ 2, ఆడు 3.

శుక్రవారం ఓటీటీలోకి చాలానే సినిమాలు వచ్చాయి. ఇందులో రాకాస, బైకర్, ది కేరళ స్టోరీ 2, ఆడు 3 మాత్రం స్పెషల్ గా ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. తెలుగు సినిమాలైన రాకాస, బైకర్ ఏమో నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యాయి. హిందీ మూవీ ది కేరళ స్టోరీ 2, మలయాళ చిత్రం ఆడు 3 ఏమో జీ5 ఓటీటీలో అడుగుపెట్టాయి. ది కేరళ స్టోరీ 2, ఆడు 3 కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన హారర్ థ్రిల్లర్ '...