భారతదేశం, ఆగస్టు 2 -- OTT Thrillers: డిజిటల్ వినోద ప్రపంచంలో సస్పెన్స్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లకు ఉన్న క్రేజ్ వేరు. ఓటీటీ ప్రియులు కేవలం రొటీన్ మాస్ ఎంటర్‌టైనర్లతో సరిపెట్టుకోకుండా.. హృదయాలను పిండేసే క్రైమ్ డ్రామాలు, సైకలాజికల్ థ్రిల్లర్లు, రియలిస్టిక్ పాలిటిక్స్ ఆధారంగా వచ్చే కథాంశాలను వీక్షించేందుకు అమితాసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా గ్లోబల్ ఓటీటీ దిగ్గజం 'నెట్‌ఫ్లిక్స్' (Netflix)లో ఉన్న ఈ టాప్ 7 సస్పెన్స్ థ్రిల్లర్లు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

జోనర్: ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్

ఎందుకు చూడాలి?: అంతర్జాతీయంగా 'ఎమ్మీ అవార్డు' (Emmy Award) గెలుచుకున్న మొదటి ఓటీటీ భారతీయ సిరీస్ ఇది. నిజ జీవితంలో జరిగిన దారుణ నేరాన్ని ఆధారం చేసుకుని, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎంత సంక్లిష్టంగా ఉంటుందనేది ఎక్కడా సినిమాటిక్ డ్రామా లేకుండా ...