OTT Thriller: 41 దేశాల్లో ట్రెండింగ్.. ఓటీటీని షేక్ చేస్తున్న మిస్టరీ థ్రిల్లర్.. అడుగడుగునా ట్విస్ట్ లు.. తెలుగులోనూ!
భారతదేశం, సెప్టెంబర్ 6 -- OTT Trending Thriller: బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను (Taapsee Pannu) లీడ్ రోల్ ప్లే చేసిన 'గాంధారి' (Gandhari) మూవీ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఆల్-టైమ్ రికార్డులతో దూసుకుపోతోంది. సెప్టెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. గ్లోబల్ నెట్‌ఫ్లిక్స్ చార్ట్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో నిలిచి సంచలనం సృష్టించింది.
పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ గాంధారి అదరగొడుతోంది. ఏకంగా 41 దేశాల్లో టాప్-10 ట్రెండింగ్‌లో నిలవడమే కాకుండా, ఇండియా సహా 8 దేశాల్లో నంబర్ 1 పొజిషన్‌ను కైవసం చేసుకుంది. దేవాశిష్ మఖీజా దర్శకత్వంలో, కనికా ధిల్లాన్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ఓటీటీని షేక్ చేస్తోంది.
సెప్టెంబర్ 3న ఓటీటీలో రిలీజైన గాంధారి మూవీ.. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ నాన్-...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.