OTT Thriller: హత్యలు చేసే డెంటిస్ట్.. భర్తను చంపడానికి వాడుకొని వదిలేసే అమ్మాయి.. ఓటీటీలో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చూశారా?
భారతదేశం, అక్టోబర్ 14 -- OTT Thriller: బాలీవుడ్ చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) తన కెరీర్‌లో చేసిన అత్యంత ప్రయోగాత్మక, ఉత్కంఠభరితమైన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ 'ఫ్రెడ్డి' (Freddy). సాధారణంగా లవ్ స్టోరీలు, కామెడీ సినిమాలతో మెప్పించే కార్తీక్.. ఈ చిత్రంలో పూర్తిగా భిన్నమైన గ్రే షేడ్ క్యారెక్టర్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులకు డిజిటల్ స్క్రీన్‌పై ఒక సరికొత్త అనుభూతిని పంచిన ఈ సినిమా జియోహాట్‌స్టార్ (JioHotstar) వేదికగా స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌లో నిలిచింది.
శశాంక్ ఘోష్ (Shashank Ghosh) దర్శకత్వంలో బాలాజీ మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. బలమైన స్క్రిప్ట్, ఊహించని ట్విస్టులతో సాగే ఈ చిత్రానికి ఐఎండీబీలో ఏకంగా 7.3 రేటింగ్ దక్కడం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.