OTT Thriller: సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ పార్ట్ 2 వచ్చేసింది.. ఇవాళ నుంచే ఓటీటీ స్ట్రీమింగ్.. చంపుతోంది ఎవరు?
భారతదేశం, సెప్టెంబర్ 9 -- OTT Thriller: తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలో విభిన్నమైన సస్పెన్స్ మిస్టరీ కంటెంట్‌తో ఆకట్టుకుంటున్న జీ5 (Zee5) వేదికగా మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ డిజిటల్ ప్రీమియర్ అయ్యింది. గతంలో సీజన్ 1 మొదటి భాగంలో ఏకంగా 30 ఎపిసోడ్‌లతో ఆడియన్స్ ను తీవ్ర ఉత్కంఠకు గురిచేసి సూపర్ హిట్‌గా నిలిచిన 'వీరభద్రుని రహస్యం' ఇప్పుడు సీజన్ 1 పార్ట్ 2 తో స్ట్రీమింగ్‌కు వచ్చింది. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఈ సిరీస్ కొత్త ఎపిసోడ్‌లు ఓటీటీ వీక్షకులకు అందుబాటులోకి వచ్చాయి.
ఒక పురాతన గ్రామంలోని 'వీరభద్రుని ఆలయం', దాని చుట్టూ అల్లుకున్న మిస్టరీ, హత్యల నేపథ్యంలో వీరభద్రుని రహస్యం సిరీస్ స్టోరీ సాగుతుంది. ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఫస్ట్ పార్ట్ ఊహించని మలుపులతో ఓటీటీ ఆడియన్స్ కు మంచి థ్రిల్ అందించింది. ఊర్లో వీరభద్రుడే తప్పు చేసిన వాళ్లను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.