OTT Thriller: ఓటీటీ థ్రిల్లర్ లవర్స్‌కు పండగే.. ఒకే రోజు ఆరు థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్.. మొత్తంగా 8.. ఎక్కడంటే?
భారతదేశం, నవంబర్ 12 -- OTT Thriller: వీకెండ్ వచ్చిందంటే చాలు ఇంటిల్లిపాదీ కలిసి లేదా ఒంటరిగా థ్రిల్లింగ్ కంటెంట్ చూడటానికి ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అందుకు తగ్గట్టుగానే ఈ శుక్రవారం (నవంబర్ 13, 2026) సస్పెన్స్, క్రైమ్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన 8 విభిన్న ప్రాజెక్ట్‌లు డిజిటల్ తెరపైకి వస్తున్నాయి. ముందుగా ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెట్టే 6 థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌ల వివరాలను చూద్దాం.
ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కించిన పవర్‌ఫుల్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం 'దాయరా'. ఇందులో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ అగ్ర నటి కరీనా కపూర్ ఖాన్ ముఖాముఖి తలపడనున్నారు.
నలుగురు అత్యాచార నిందితులను డీసీపీ రమణ్ కుమార్ (పృథ్వీరాజ్) బృందం ఎన్‌కౌంటర్ చేయడంతో ఆయన రాత్రికి రాత్రే ప్రజల దృష్టిలో హీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.