OTT Thriller: ఓటీటీలోకి స్టీవెన్ స్పీల్‌బెర్గ్ మైండ్ బ్లోయింగ్ క్రియేషన్..ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను ఎందుకు చూడాలంటే?
భారతదేశం, జూలై 21 -- OTT Thriller: 'ఈ.టీ' (E.T.), 'క్లోజ్ ఎన్‌కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్' వంటి ఆల్-టైమ్ క్లాసిక్స్‌తో ఏలియన్ అండ్ సైన్స్ ఫిక్షన్ జోనర్‌కు ప్రపంచవ్యాప్తంగా కొత్త ఊపిరి పోసిన లెజెండరీ ఫిల్మ్‌మేకర్ స్టీవెన్ స్పీల్‌బెర్గ్. అతను సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తన మార్క్ Sci-Fi థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. థియేటర్లలో అదరగొట్టిన 'డిస్‌క్లోజర్ డే'.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
ఏలియన్స్ చుట్టూ తిరిగే డిస్‌క్లోజర్ డే మూవీ ఇవాళ (జూలై 21) నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ ప్రస్తుతం రెంట్ విధానంలో మాత్రమే ఈ మూవీ డిజిటల్ డెబ్యూ చేసింది.
ఈ సినిమా కథ ఒక సైబర్ సెక్యూరిటీ విజిల్‌బ్లోయర్ డానియల్ (జోష్ ఓ కానర్), వాతావరణ శాస్త్రవేత్త మార్గరెట్ (ఎమి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.