భారతదేశం, ఫిబ్రవరి 28 -- ఇటీవల కాలంలో ఓటీటీని షేక్ చేసిన తెలుగు వెబ్ సిరీస్ ల్లో 'కానిస్టేబుల్ కనకం' ముందు వరుసలో ఉంటుంది. మిస్టరీ సస్పెన్స్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ ఓటీటీని షేక్ చేసింది. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ రెండు సీజన్లు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు మూడో సీజన్ రాబోతుంది.
కానిస్టేబుల్ కనకం సీజన్ 3
సూపర్ హిట్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం సీజన్ 3 రాబోతుంది. ఈ కొత్త సీజన్ పై ఈటీవీ విన్ అప్ డేట్ ఇచ్చింది. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ మూడో వార్షికోత్సవం సందర్భంగా ఒరిజినల్ సినిమాలు, సిరీస్ లను ప్రకటిస్తుంది. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ కనకం సీజన్ 3 గురించి కూడా క్రేజీ అప్ డేట్ ఇచ్చింది.
బిగ్గర్ కేస్
''పెద్ద కేసు. పెద్ద రాక్షసుడు. పెద్ద విధి'' అనే క్యాప్షన్ తో కానిస్టేబుల్ కనకం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.