భారతదేశం, ఏప్రిల్ 6 -- క్రైమ్ థ్రిల్లర్లు, మర్డర్ మిస్టరీలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు ఒక గుడ్ న్యూస్. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5), అప్లాజ్ సోషల్, మిథ్యా టాకీస్‌తో కలిసి తీసిన మూవీ 'ఎవ్రీబడీ లవ్స్ సోహ్రాబ్ హండా' (Everybody Loves Sohrab Handa). ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైన ఈ సినిమా.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి అడుగుపెడుతోంది.
సినిమా టైటిల్ ను బట్టి స్టోరీ లైన్ అంచనా వేయడం కష్టమే. నిజానికి టైటిల్ చూస్తే అందరూ అతడిని ప్రేమిస్తున్నారని అనిపిస్తుంది కానీ, కథలో అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. 15 మంది ప్రాణ స్నేహితులు కలిసి ఒక గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేస్తారు.
రాత్రంతా సరదాగా గడిచిన ఆ పార్టీలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంటుంది. సోహ్రాబ్ హండా అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురవుతాడు. అందరూ అతడిని ఇష్టపడేవారే.. కానీ అతడిని చం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.