OTT Thriller: ఓటీటీలోకి క్రేజీ మలయాళం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. మైండ్ గేమ్స్, విచిత్రమైన హత్యలు.. తెలుగులో స్ట్రీమింగ్
భారతదేశం, ఆగస్టు 14 -- OTT Thriller: మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చే డిఫరెంట్ కాన్సెప్ట్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ఓటీటీ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. రీసెంట్‌గా థియేటర్లలో విడుదలైన క్రేజీ మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'ఉన్మాదం' (Unmadham) ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు గ్రాండ్‌గా సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్ (SonyLIV) ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకోగా.. త్వరలోనే మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
ఒకప్పటి పోలీస్ ఆఫీసర్, 'నాయట్టు', 'జోసెఫ్' లాంటి సంచలన చిత్రాలకు కథ అందించిన షాహి కబీర్ ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చగా, ప్రముఖ ఎడిటర్ కిరణ్ దాస్ దర్శకత్వం వహించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూనే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రైటర్‌గా ఎంట్రీ ఇవ్వాలని కలలు కనే ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.