OTT Telugu Web Series: జీ5 ఓటీటీలోకి 60 ఎపిసోడ్ల మెగా వెబ్ సిరీస్.. మర్మదేశం టీమ్ నుంచి మరో మైండ్‌బ్లోయింగ్ మిస్టరీ
భారతదేశం, జూన్ 22 -- OTT Telugu Web Series: జీ5 తెలుగు (ZEE5 Telugu) ఓటీటీ స్పేస్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేయడానికి రెడీ అయింది. ఒకప్పటి సూపర్ హిట్ కల్ట్ క్లాసిక్ మర్మదేశం వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో ఏకంగా 60 ఎపిసోడ్ల లాంగ్ ఫార్మాట్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'వీరభద్రుని రహస్యం' అనౌన్స్ చేసి డిజిటల్ ఆడియన్స్‌కు మైండ్‌బ్లోయింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ బిగ్గెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రోమోను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.
ఈ మైండ్‌బ్లోయింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ జూన్ 26 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రతి వారం సరికొత్త ఎపిసోడ్లతో ఆడియన్స్‌ను థ్రిల్ చేయడానికి మేకర్స్ పక్కా ప్లాన్ సెట్ చేశారు. ఈ శుక్రవారం తొలి రెండు ఎపిసోడ్లు రాబోతున్నాయి.
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.