OTT Telugu: యండమూరి వీరేంద్రనాథ్ కథతో.. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్
భారతదేశం, మే 31 -- OTT Telugu: సండే స్పెషల్ గా ఓ చిన్న సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మిస్టరీ థ్రిల్లర్ గా సాగే ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతోంది. ఆ సినిమానే.. ''నిశ్శబ్ధం''. ఇవాళ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
తెలుగు మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ 'నిశ్శబ్ధం' మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. సండే స్పెషల్ గా ఈ మూవీ ఇవాళ (మే 31) డిజిటల్ రిలీజ్ అయింది. 42 నిమిషాల ఈ చిన్న సినిమా ఓటీటీ లవర్స్ ను అలరిస్తోంది.
ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కథాసుధాలో భాగంగా ప్రతి ఆదివారం ఓ షార్ట్ ఫిల్మ్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు నిశ్శబ్ధం మూవీ రిలీజైంది. ఈ చిత్రం కథను యండమూరి వీరేంద్రనాథ్ అందించడం విశేషం. తన కథలు, నవలల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.