భారతదేశం, మే 7 -- OTT Telugu: ఓటీటీలో ప్రతి వారం తెలుగు సినిమాలు సందడి ఉంటుంది. ఈ వారం డిఫరెంట్ జోనర్ తెలుగు మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అలా ఇవాళ తెలుగు కామెడీ మూవీ 'పాపం ప్రతాప్' ఓటీటీలో రిలీజైంది. గురువారం (మే 7) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

లేటెస్ట్ తెలుగు కామెడీ ఫిల్మ్ 'పాపం ప్రతాప్' ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచి పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.

విలేజ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన 'పాపం ప్రతాప్' సినిమా థియేటర్లో రిలీజైన 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 17, 2026న థియేటర్లో విడుదలైంది. ఈ కామెడీ మూవీ బాక్సాఫీస్ దగ్గర మెప్పించలేకపోయింది. ప్రేక్షకుల...