భారతదేశం, మార్చి 29 -- సండే స్పెషల్ గా ఓటీటీలోకి ఓ కొత్త సినిమా డైరెక్ట్ గా వచ్చేసింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తెలిపేలా ఉన్న మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగుపెట్టింది. 'మా నాన్న కథ' చిత్రం ఇవాళ (మార్చి 29) నుంచి ఓటీటీ ఆడియన్స్ కోసం అందుబాటులోకి వచ్చింది. సీనియర్ హీరో హీరోయిన్లు సుమన్, ఆమని ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు.
ఓటీటీలో ఎప్పటికప్పుడూ డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ లతో, వేర్వేరు జోనర్లలో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన 'మా నాన్న కథ' సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఆదివారం నేరుగా ఈ మా నాన్న కథ మూవీ రిలీజ్ అయింది.
ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ కథాసుధ వీక్లీ సిరీస్ లో భాగంగా ప్రతి ఆదివారం ఒక చిన్న సినిమాను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా ఈ ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.