భారతదేశం, ఏప్రిల్ 5 -- ఓటీటీ ఆడియన్స్ కు తెలుగు హారర్ థ్రిల్లర్ 'మారీచ' సడెన్ సర్ ప్రైజ్ వచ్చింది. నేరుగా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఇవాళ నుంచి ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో మారీచ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది.

సండేను స్పెషల్ గా మారుస్తూ ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్ 'మారీచ' వచ్చేసింది. ఇవాళ (ఏప్రిల్ 5) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో కాకుండా నేరుగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది.

మారీచ మూవీ ఒకేసారి ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజైంది. ప్రైమ్ వీడియోతో పాటు హంగామా ఓటీటీ, వాచో, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్, టాటా ప్లే, సన్ నెక్ట్స్ లో మారీచ రిలీజైంది. అయితే ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం రెంట్ విధానంలో మాత్రమే మారీచ ప్లే అవుతుంది. అంటే సబ్ స్క్రిప్షన్ ఉన్నా కూడా ఈ ...