OTT Telugu: గ్లోబల్ రీచ్ టార్గెట్.. మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు 'ఏ' రేటెడ్ క్రైమ్ థ్రిల్లర్.. బ్లడీ వైలెన్స్!
భారతదేశం, జూలై 5 -- OTT Telugu: టాలీవుడ్‌లో డిఫరెంట్ అండ్ ఇంటెన్స్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రవిబాబు.. కొద్ది వారాల క్రితం 'రేజర్' (Razor) అనే రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌తో థియేటర్లలోకి వచ్చాci. అయితే సరైన ప్రమోషన్స్ లేకపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగార ప్రభావం చూపించలేకపోయింది. కానీ, ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ స్క్రీన్స్ పై సంచలనం సృష్టించడానికి సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది.
మొదట రేజర్ మూవీ ప్రాంతీయ ఓటీటీ వేదిక 'ఆహా' లో డిజిటల్ ప్రీమియర్ అయింది. ఇప్పుడు టాలీవుడ్‌లో అరుదుగా జరిగే డ్యూయల్ ప్లాట్‌ఫామ్ స్ట్రాటజీ (రెండు ఓటీటీల్లో ఒకేసారి అందుబాటులో ఉంచడం) ని ఎంచుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లోనూ ఈ చిత్రం ప్రత్యక్షమైంది.
ఈ నిర్ణయం వల్ల ఈ వయలెంట్ యాక్షన్ డ్రామా రేజర్ మూవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.