భారతదేశం, ఏప్రిల్ 28 -- OTT Telugu: తెలుగు ఓటీటీ ఆడియన్స్ కు డిఫరెంట్ థ్రిల్ అందించేందుకు తెలుగు మూవీస్ వచ్చేస్తున్నాయి. ఒకే రోజు మూడు డిఫరెంట్ జోనర్లలోని తెలుగు చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవే.. రాకాస, బైకర్, సోదరా. ఈ మూడు సినిమాలు మే 1న డిజిటల్ డెబ్యూ చేయబోతున్నాయి. ఇందులో రెండు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో, ఒకటేమో ఆహాలో రిలీజ్ అవుతున్నాయి.
రీసెంట్ బ్లాక్ బస్టర్ తెలుగు మూవీ రాకాస. హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన రాకాస ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో సంగీత్ శోభన్, నయన సారిక హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించింది.
మానస వారణాసి దర్శకత్వంలో వచ్చిన రాకాస మూవీ ఓ బ్రహ్మ రాక్షసుడి కోరే బలి చుట్టూ సా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.