భారతదేశం, జూన్ 9 -- OTT Telugu: తెలుగు ఓటీటీ స్పేస్ లో ఎప్పుడూ వైవిధ్యమైన, ఫ్యామిలీ అంతా కలిసి చూసే కంటెంట్‌తో 'ఈటీవీ విన్' (ETV Win) దూసుకుపోతోంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, మనసుకు హత్తుకునే స్వచ్ఛమైన ప్రేమకథలను డిజిటల్ ఆడియన్స్ కు అందించడంలో వాళ్ల స్టైలే వేరు.

సరిగ్గా ఇదే ట్రాక్ లో ఇప్పుడు 'రమణి కల్యాణం' అనే సరికొత్త ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం. సూర్య వసిష్ఠ, దీప్షికా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ రమణి కల్యాణం సినిమా అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ తో పాటు మేకర్స్ సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పోస్ట్ చేశారు. "వాళ్లు యాదృచ్ఛికంగా కలుసుకున్నారు.. కానీ ఒక బలమైన కారణంతోనే ఒకరికొకరు...