భారతదేశం, ఫిబ్రవరి 6 -- 2026 సంక్రాంతి రేసులో నిలిచి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా 'అనగనగా ఒక రాజు'. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది.
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన సినిమా అనగనగా ఒక రాజు. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలోకి రాబోతుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 11 నుంచి అనగనగా ఒక రాజు సినిమా స్ట్రీమింగ్ కానుంది.
అనగనగా ఒక రాజు సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. సంక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.