భారతదేశం, మార్చి 30 -- OTT Telugu: స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ చాలా గ్యాప్ తర్వాత తీసిన లేటెస్ట్ సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా యుఫోరియా. ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలో సీనియర్ నటి భూమిక చావ్లా, రీసెంట్గా ధురంధర్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సారా అర్జున్, విఘ్నేష్, గౌతమ్ మీనన్ లాంటి టాలెంటెడ్ క్యాస్ట్ నటించారు. శాకుంతలం లాంటి పీరియాడిక్ డిజాస్టర్ తర్వాత గుణశేఖర్ విజువల్ ఎఫెక్ట్స్ పక్కనపెట్టి, సమాజంలో జరుగుతున్న ఒక పచ్చి నిజాన్ని ఈ సినిమా ద్వారా మన కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు. ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది.
యుఫోరియా మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ఈటీవీ విన్ ఓటీటీ సోమవారం (మార్చి 30) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "ఫ్రెండ్షిప్. లవ్. బ్రేకప్స్. లైఫ్. యుఫోరియాలో ప్రతి దశ భిన్నమైనది. ఏప్రిల్ 2 నుంచి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.