భారతదేశం, మార్చి 8 -- ఈ వారం ఓటీటీలో కొత్త తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో డిఫరెంట్ జోనర్ల మూవీస్ ఉన్నాయి. రొమాంటిక్, కామెడీ, థ్రిల్లర్ తదితర జోనర్లలోని తెలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఈ వారం ఓటీటీలోకి వచ్చిన తెలుగు చిత్రాలపై ఓ లుక్కేయండి.
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన తెలుగు కామెడీ ఫ్యామిలీ మూవీ 'ఓం శాంతి శాంతి శాంతి:' ఓటీటీలో అదరగొడుతోంది. మలయాళం సూపర్ హిట్ మూవీ 'జయ జయ జయ జయ హే' చిత్రానికి తెలుగు రీమేక్ గా ఓం శాంతి శాంతి శాంతి: తెరకెక్కింది. భార్యపై కోపాన్ని చూపించే భర్తగా తరుణ్ భాస్కర్ నటించాడు. కానీ ఒక్కసారి భార్య ఎదురు తిరిగితే ఎలా ఉంటుందనేది ఫన్నీగా చూపించారు. ఈ మూవీ మార్చి 4 నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగు లవ్ రొమాంటిక్ మూవీ 'చరిత కామాక్షి'. కొత్తగా పెళ్లైన జంట మధ్య ఉండే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.