భారతదేశం, జూలై 10 -- OTT Telugu Dubbed Tamil: సాధారణంగా పెద్ద స్టార్ హీరోల సినిమాల ఓటీటీ అప్‌డేట్స్ అందరికీ ఈజీగా తెలిసిపోతాయి, కానీ ఎలాంటి లౌడ్ ప్రమోషన్స్ లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చే కొన్ని అండర్ రేటెడ్ సినిమాలు కంటెంట్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్‌లో మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన రెండు వైవిధ్యమైన తమిళ సినిమాలు జూలై 10న (ఈరోజే) పక్కా తెలుగు డబ్బింగ్ వెర్షన్లతో స్ట్రీమింగ్‌కు వచ్చేసాయి.

ఇవాళ రెండు తమిళ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ఇవి రెండు తెలుగులోనూ డబ్ అయ్యాయి. ఇందులో మొదటిది జీ5 (Zee5) లో రిలీజ్ అయిన 'పరిమళ అండ్ కో' (#ParimalaAndCo) కాగా.. రెండోది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ల్యాండ్ అయిన 'డబుల్ ఆక్యుపెన్సీ' (Double Occupancy). గూగుల్‌లో ప్రస్తుతం best Tamil movies dubbed in Telugu అని వెతికే ఆడియన్స్‌కు...