భారతదేశం, నవంబర్ 10 -- OTT Tamil: సౌత్ సంగీత దర్శకుడిగా, ర్యాపర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హిప్‌హాప్ తమిళ ఆది 2017లో వచ్చిన 'మీసయ మురుక్కు'తో హీరోగా సంచలనం సృష్టించారు. ఆ చిత్రానికి సీక్వెల్‌గా సరికొత్త సామాజిక అంశంతో వచ్చిన చిత్రమే 'మీసయ మురుక్కు 2'.

సంగీతం అనేది కేవలం ఒక వర్గానికి లేదా కులానికి పరిమితం కాదని, సామాన్య ప్రజలు పాడుకునే 'గానా పాటలకూ' సమానమైన గౌరవం దక్కాలనే మంచి ఆలోచనతో ఆది ఈ కథను మలచగా, తెలుగు భామ కేతిక శర్మ ఈ సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.

ఈ సినిమా కథ 1990ల కాలం నుంచి ప్రారంభమై 2026 నాటి ఆధునిక కాలం వరకు మూడు తరాల ప్రయాణంగా సాగుతుంది.

1. గానా దాస్ (దాస్ పాత్ర): రాయపురం ప్రాంతానికి చెందిన దాస్ (హిప్‌హాప్ ఆది/కరుణాస్...