OTT Tamil: ఓటీటీలోకి తెలుగులో తమిళ బ్లాక్‌బస్టర్ మ్యూజికల్ డ్రామా.. స్టార్ యాక్టర్ ట్రిపుల్ రోల్.. ఇక్కడ చూడండి
భారతదేశం, అక్టోబర్ 27 -- OTT Tamil: తమిళ సినిమా ఇండస్ట్రీలో ఇండిపెండెంట్ మ్యూజిక్ ద్వారా కెరీర్ ప్రారంభించి, ఆపై సంగీత దర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి హిప్‌హాప్ తమిళ ఆది (Hiphop Tamizha Adhi). తాజాగా 2017లో ఆయన దర్శకత్వం వహించి నటించిన యూత్‌ఫుల్ మ్యూజికల్ హిట్ 'మీసయ మురుక్కు' (Meesaya Murukku) కోలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'మీసయ మురుక్కు 2' (Meesaya Murukku 2) సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది. థియేట్రికల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాలో హిప్‌హాప్ తమిళ ఆది తొలిసారి ట్రిపుల్ రోల్ పోషించి అలరించడం విశేషం.
ఈ మీసయ మురుక్కు 2 సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్, విడుదల తేద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.