OTT Romantic: దీపావళి సర్ప్రైజ్.. ఓటీటీలోకి నేరుగా వస్తున్న తమిళ రొమాంటిక్ డ్రామా.. బిచ్చగాడు డైరెక్టర్ మూవీ
భారతదేశం, అక్టోబర్ 28 -- OTT Romantic: ఈ దీపావళి పండుగ సీజన్ ఓటీటీ ఆడియెన్స్ కు సరికొత్త వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది. ప్రేమికుల హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు, ఆధునిక సంబంధాలు, రొమాంటిక్ మ్యాజిక్‌తో కూడిన సరికొత్త తమిళ రొమాంటిక్ డ్రామా 'నూరు కోడి వానవిల్' (Nooru Kodi Vaanavil) ఓటీటీ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది.
'పిచ్చైకారన్' (తెలుగులో 'బిచ్చగాడు'), 'డిష్యుమ్' వంటి అద్భుతమైన ఎమోషనల్ హిట్ చిత్రాలను అందించిన సీనియర్ దర్శకుడు శశి (Sasi) ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు కథ అందించడం విశేషం. వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నేరుగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీపావళి పండుగ కానుకగా ప్రముఖ డిజిటల్ ఓటీటీ వేదిక 'జీ5' (ZEE5) లో నవంబర్ 6 నుంచి ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుంది.
'నూరు కోడి వానవిల్' (వంద కోట్ల హరివిల్లు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.