భారతదేశం, ఆగస్టు 26 -- OTT Romance: ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకునేందుకు మరో ఆసక్తికరమైన రొమాంటిక్ డ్రామా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా పాఠకుల ఆదరణ పొందిన నవల 'ది లాస్ట్ సన్ రైజ్' ఆధారంగా తెరకెక్కిన 'ది లాస్ట్ సన్‌రైజ్' (The Last Sunrise) సినిమా ఓటీటీలో అడుగుపెట్టింది. డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజైంది.

ఓటీటీలోకి మరో రొమాంటిక్ డ్రామ ది లాస్ట్ సన్‌రైజ్ వచ్చేసింది. ఇవాళ (ఆగస్టు 26) నుంచి పాపులర్ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియో (Prime Video) లో ఈ ఇంగ్లీష్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమ, ఎమోషన్స్, అనుకోని ట్విస్టుల కలయికగా సాగే ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ఇండియన్ ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చింది.

ఈ ది లాస్ట్ సన్‌రైజ్ సినిమా ఇంగ్లీష్‌ ఒరిజినల్‌ వర్షన్‌తో పాటు భారతీయ ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ డబ్బింగ...