భారతదేశం, జనవరి 27 -- సినిమా పేరు: సిరై

నటీనటులు: విక్రమ్ ప్రభు, ఎల్కే అక్షయ్ కుమార్, అనిష్మ అనిల్ కుమార్, ఆనంద తంబిరాజా తదితరులు

డైరెక్టర్: సురేష్ రాజకుమారి

మ్యూజిక్: జస్టిన్ ప్రభాకరణ్

ఓటీటీ: జీ5 ఓటీటీ

రిలీజ్ డేట్: జనవరి 23

తమిళ సినిమాలను తెలుగు ఆడియన్స్ ఆదరిస్తూనే ఉంటారు. ఇక కంటెంట్ ఫ్రెష్ గా, హార్ట్ టచింగ్ గా ఉంటే మన ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే సిరై మూవీ కూడా అలాంటింది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో థియేటర్లలోకి వచ్చి రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన బ్లాక్ బస్టర్ మూవీ ఇది.

విక్రమ్ ప్రభు లీడ్ రోల్ ప్లే చేసిన సిరై డిసెంబర్ 25, 2025న థియేటర్లలో రిలీజైంది. థియేటర్లలో తమిళంలో మాత్రమే ఆడింది. ఓటీటీలోకి జనవరి 23న వచ్చేసింది. కానీ తెలుగులో మాత్రం జనవరి 26న రిలీజైంది. జీ5 ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉంది. మరి...