భారతదేశం, ఏప్రిల్ 20 -- OTT Releases This Week: గత వారం థియేటర్లతో పాటు ఓటీటీలోనూ వినోదం వెల్లివిరిసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ప్రేక్షకులను అలరించడంలో ఎక్కడా తగ్గడం లేదు. అదే జోరును కొనసాగిస్తూ ఏప్రిల్ మూడో వారంలో కూడా క్రేజీ మూవీస్, వెబ్ సిరీస్‌లు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. హాలీవుడ్ యాక్షన్ నుంచి లోకల్ డ్రామా వరకు ఈ వారం మీ ఓటీటీ స్క్రీన్‌పై మెరవనున్న వాటిలో మూడు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి.
ప్రముఖ నిర్మాత కోన వెంకట్ నిర్మాణంలో రూపొందిన మూవీ 'బ్యాండ్ మేళం'. కోర్ట్ మూవీ హిట్ పెయిర్ హర్ష, శ్రీదేవి మరోసారి జంటగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 24 నుంచి జీ5 (ZEE5) లో స్ట్రీమింగ్ కానుంది. సిల్వర్ స్క్రీన్ పై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన ఈ సినిమా.. డిజిటల్ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.
మార్చి 26న థియేటర్లలో సందడి చేసిన మంచు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.