భారతదేశం, జూన్ 20 -- OTT Releases: ఓటీటీ ప్రేక్షకులకు రాబోయే వారం ఒక పెద్ద పండుగలా మారబోతోంది. జూన్ 21 నుండి జూన్ 26 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ అవేటెడ్ హాలీవుడ్ విజువల్ వండర్స్, క్రేజీ ఇండియన్ హిస్టారికల్ డ్రామాలు, గ్లోబల్ లెవెల్లో కల్ట్ స్టేటస్ దక్కించుకున్న వెబ్ సిరీస్‌ల కొత్త సీజన్లు డిజిటల్ స్క్రీన్‌లపై దాడి చేయడానికి సిద్ధమయ్యాయి.

నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ తమ ఆడియన్స్‌ను గ్లోబల్ కంటెంట్‌తో ముంచెత్తడానికి లైన్ అప్ సెట్ చేశాయి. ఈ వారాన్ని మరింత రసవత్తరంగా మార్చబోతున్న ఆ 8 సంచలన ప్రాజెక్ట్‌ల పూర్తి వివరాలు, వాటి స్ట్రీమింగ్ తేదీలు ఇప్పుడు చూద్దాం.

ఎక్కడ చూడవచ్చు?: జియో హాట్‌స్టార్

స్ట్రీమింగ్ తేదీ: జూన్ 24, 2026 (బుధవారం)

హాలీవుడ్ లెజెండరీ విజువల్ వండర్ ఫ్రాంచైజీ 'అ...