OTT Releases: ఈ వారం ఓటీటీ రచ్చ-దీవానా నుంచి గట్ట కుస్తీ 2 వరకు-30కి పైగా సినిమాలు, సిరీస్ లు-ఇవి స్పెషల్-ఓ లుక్కేయండి!
భారతదేశం, జూలై 28 -- OTT Releases: తెలుగు డిజిటల్ ప్రేక్షకులకు జూలై చివరి వారం పండగే అని చెప్పాలి. విభిన్న జోనర్లలో థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న బ్లాక్బస్టర్ల నుంచి నేరుగా డిజిటల్ అరంగేట్రం చేస్తున్న వెబ్ సిరీస్ల వరకు భారీ కంటెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్లలోకి అడుగుపెడుతోంది.
నెట్ఫ్లిక్స్ (Netflix), ఆహా (Aha), జీ5 (ZEE5), ఈటీవీ విన్ (ETV Win), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), జియోహాట్స్టార్ (JioHotstar) వేదికలుగా ఈ వారం స్ట్రీమింగ్ కానున్న ప్రధాన చిత్రాలు, స్పెషల్ సినిమాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి.
తెలుగు ఆడియన్స్ కోసం ఈ వారం ఓటీటీలో వైవిధ్యమైన కంటెంట్ సిద్ధంగా ఉంది. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో వచ్చిన యంగ్ లవ్ డ్రామా 'దీవానా' (Deewana) జూలై 30న ఆహా గోల్డ్ యూజర్లకు, జూలై 31 నుంచి మిగిలిన అందరికీ అందుబాటులోకి వస్తుంది. నిజ జీవి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.