OTT Releases: ఈ వారం ఓటీటీలోని ఇంట్రెస్టింగ్ మూవీస్.. బ్లాక్ బస్టర్ చెన్నై లవ్ స్టోరీ నుంచి వెల్కమ్ టు ది జంగిల్ వరకు!
భారతదేశం, ఆగస్టు 17 -- OTT Releases: డిజిటల్ స్క్రీన్లపై వినోదాన్ని ఆస్వాదించే ఓటీటీ ప్రియులకు ఆగస్టు మూడో వారంలో అదిరిపోయే ఆప్షన్లు వచ్చేస్తున్నాయి. పాపులర్ ఓటీటీ సంస్థలు తమ కేటగిరీలను విస్తరిస్తూ రొమాన్స్, కామెడీ, యాక్షన్, సూపర్ హీరో డ్రామాలతో కూడిన సరికొత్త కంటెంట్‌ను వీక్షకుల ముందుకు తెస్తున్నాయి. మీ మొబైల్ స్క్రీన్లు, స్మార్ట్ టీవీలను హోమ్ థియేటర్లుగా మార్చేందుకు సిద్ధమైన ఈ వారం క్రేజీ రిలీజ్ లైనప్ విశేషాలు ఇక్కడ చూద్దాం.
సూపర్ హీరో కథల లవర్స్ కోసం వస్తున్న లైవ్-యాక్షన్ సిరీస్ 'లాంతర్న్స్'. సీనియర్ గ్రీన్ లాంతర్న్ హాల్ జోర్డాన్, కొత్త రిక్రూట్ జాన్ స్టెవర్ట్ ఇద్దరూ కలిసి అమెరికాకు గుండెకాయ లాంటి ఒక ప్రాంతంలో జరిగిన ఒక రహస్య హత్య కేసును విచారించే నేపథ్యంలో ఈ ఓటీటీ సిరీస్ సాగుతుంది. ఈ ఉత్కంఠభరితమైన సిరీస్ ఆగస్టు 17 నుంచి జియోహాట్‌స్టా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.