OTT Release: దసరా పండగ ఫన్.. ఇవాళ ఓటీటీలోకి రెండు క్రేజీ మలయాళం రిలీజ్లు.. ఓ అదిరిపోయే తమిళ సినిమా.. డోంట్ మిస్!
భారతదేశం, అక్టోబర్ 15 -- OTT Release: దసరా సెలవుల్లో వినోదాన్ని పంచేందుకు ఓటీటీ ప్లాట్ఫామ్లు సరికొత్త కంటెంట్తో సిద్ధమయ్యాయి. నేటి నుంచే (అక్టోబర్ 15, 2026) డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కిన రెండు సినిమాలు, ఒక క్రేజీ వెబ్ సిరీస్ డిజిటల్ స్క్రీన్స్ పై సందడి చేస్తున్నాయి. ఫ్యామిలీ డ్రామా, సూపర్ నేచురల్ కామెడీ, యూత్ ఫుల్ ఎంటర్టైనర్లతో ఈ పండగ సెలవులను ఎంజాయ్ చేసేయండి.
తమిళంలో మంచి విజయం సాధించిన ఎన్నా విలై లీగల్ క్రైమ్ డ్రామా మూవీ నేటి నుంచి నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉంది.
రామేశ్వరానికి చెందిన ఒక సామాన్య మత్స్యకారుడు తవసికి సముద్ర తీరంలో ఒక బంగారు హారం దొరుకుతుంది. అది అతని జీవితాన్ని మార్చేస్తుందని ఆశపడతాడు, కానీ అదే అతని పాలిట శాపంగా మారుతుంది. ద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.