భారతదేశం, సెప్టెంబర్ 16 -- OTT Release: ఓటీటీల డిమాండ్ ఎక్కువయ్యాక స్ట్రీమింగ్ లో డిఫరెంట్ కంటెంట్ వస్తోంది. అలాగే బోల్డ్, హారర్ సినిమాలు, సిరీస్ లు క్యూ కడుతూనే ఉన్నాయి. ఇప్పుడు అదే బాటలో మరో తమిళ మూవీ వచ్చేస్తోంది. బోల్డ్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'ఇరుట్టరాయ్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.

ఓటీటీలో బోల్డ్ కంటెంట్ కు కూడా క్రేజ్ బాగానే ఉంటుంది. ఇక హారర్ లో కామెడీ మిక్స్ చేసి తీయడం ఒక స్టైల్ అయితే.. హారర్ కు బోల్డ్ ను యాడ్ చేయడం మరో ట్రెండ్. ఈ రెండు జోనర్ల సినిమాలు ఓటీటీని షేక్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇరుట్టరాయ్ బోల్డ్ హారర్ థ్రిల్లర్ గా ఓటీటీలోకి వచ్చేస్తోంది.

తమిళ బోల్డ్ అండ్ హారర్ థ్రిల్లర్ ఇరుట్టరాయ్ మూవీ కేవలం పెద్దవాళ్లకు మాత్రమే. 18 ప్లస్ వాళ్లు చూడాల్సిన చిత్రం ఇది. ఇందులో హారర్ ఎలిమెంట్స్ తో పాటు బోల్డ్ కంటెంట్ కూడా ఎక...