OTT Release: ఒకే ఓటీటీలోకి ఒకే రోజు తమిళ క్రైమ్ థ్రిల్లర్, మలయాళ సూపర్ హీరో సినిమాలు.. వీకెండ్ పండగే
భారతదేశం, జూన్ 24 -- OTT Release This Week: ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులకు సరికొత్త డిజిటల్ వినోదాన్ని పంచడానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సన్ నెక్స్ట్' (Sun NXT) సిద్ధమైంది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ అప్‌డేట్స్‌తో డిజిటల్ ఆడియన్స్ లో సన్ నెక్స్ట్ భారీ అంచనాలు పెంచేసింది.
జూన్ 26న (ఈ శుక్రవారం) ఒకే రోజున రెండు విభిన్నమైన జోనర్లకు చెందిన సినిమాలను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. అందులో ఒకటి కిడ్స్ అండ్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తున్న మలయాళ సూపర్ హీరో డ్రామెడీ కాగా.. మరొకటి సీట్ ఎడ్జ్ సస్పెన్స్ క్రియేట్ చేసే తమిళ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ కావడం విశేషం.
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న ఒక సరికొత్త వినూత్నమైన మూవీ 'రివాల్వర్ రింకో'. గతంలో వచ్చిన 'మిన్నల్ మురళి' లాంటి కల్ట్ సూపర్ హీరో సినిమా ఫ్లేవర్ తో, ఒక సినిమా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.