OTT October Releases: ఓటీటీ అక్టోబర్ రిలీజెస్.. ఇది అసలైన పండుగ సీజన్.. థ్రిల్లర్ నుంచి హారర్ వరకు మూవీస్, వెబ్ సిరీస్
భారతదేశం, సెప్టెంబర్ 30 -- OTT October Releases: అక్టోబర్ నెల డిజిటల్ ప్రేమికులకు అసలైన పండగ వాతావరణం తీసుకురాబోతోంది. థియేటర్లలో బిగ్ బడ్జెట్ సినిమాల హంగామా ఒకవైపు ఉంటే, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5లలో కంటెంట్ సునామీ రానుంది. ఈ పండగ సీజన్ లో అసలైన పండుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోనే కనిపించనుంది.
హారర్, థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీలతో పాటు రియాలిటీ షోల వరకు వినోదాన్ని పంచేందుకు అన్ని ప్లాట్‌ఫామ్‌లు సిద్ధమయ్యాయి. అక్టోబర్ మొదటివారం నుంచే డిజిటల్ వేదికలపైకి వస్తున్న క్రేజీ సినిమాలు, సిరీస్‌ల వివరాలు ఇక్కడ చూద్దాం.
తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రైమ్ వీడియో ఒరిజినల్ రియాలిటీ షో 'ది ట్రైటర్స్ తెలుగు' అక్టోబర్ 15న గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. 'హనుమాన్' సినిమాతో పాన్ ఇం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.