భారతదేశం, ఫిబ్రవరి 26 -- ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కొన్ని సినిమాలు ఫ్యామిలీతో చూడదగినవే. కానీ వీటిని మీ భార్యలతో చూస్తే మాత్రం కాస్త డేంజరే. వీటిలో డొమెస్టిక్ వయోలెన్స్ కు సంబంధించినవి కొన్ని ఉంటే.. మరికొన్ని భర్తల ఆధిపత్యాన్ని ప్రశ్నించి ఎదురు తిరిగే భార్యల చుట్టూ తిరిగే సినిమాలూ ఉన్నాయి. మరి అలాంటి 5 మూవీస్ ఏవి? వాటిని ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసుకోండి.
నిమిషా సజయన్, సూరజ్ వెంజరమూడు నటించిన మూవీ ఇది. ఈ సినిమా కేవలం వంటగదికే పరిమితమైన ఒక సాధారణ మహిళ బోరింగ్ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. సమాజంలో ఒక మహిళను కేవలం సేవలు చేసే ఓ యంత్రంగా ఎలా భావిస్తారో ఇందులో చాలా స్పష్టంగా చూపించారు.
ఐఎండీబీలో 8.1 రేటింగ్ ఉన్న ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఇంటి పనుల్లో మీ భార్యకు ఏమాత్రం సాయం చేయకుండా.. ఎప్పుడూ ఆమె మీకు సేవలు చేయాలని భావించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.