OTT Movie Review: చిన్న యాక్సిడెంట్.. పెద్ద అపార్థం.. ఓటీటీలోకి ఈరోజు వచ్చిన మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
భారతదేశం, అక్టోబర్ 16 -- OTT Movie Review: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి మరో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ డిజిటల్ స్క్రీన్పైకి దూసుకొచ్చింది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఆశా అనే ఈ సినిమా.. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 (Zee5)లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
లెజెండరీ నటి ఊర్వశి (Urvashi) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను సఫర్ సనల్ డైరెక్ట్ చేశారు. ఒక చిన్న యాక్సిడెంట్, పెద్ద అపార్థం, అనుకోని పరిణామాలు, తన కూతురి కోసం తీర్చుకునే ప్రతీకారం.. ఒక తల్లి జీవితాన్ని ఎంత దూరం తీసుకెళ్లాయనే కోణంలో ఈ సినిమా తెరకెక్కింది.
సినిమా ఆరంభం నుంచే ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తిస్తూ, ఊర్వశి నటనతో ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
మూవీ టైటిల్ : Aasha (ఆశా)
ఓటీటీ : Zee5 (జీ5)
డైరెక్టర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.