OTT Movie: 50 రిజెక్షన్ల తర్వాత దొరికిన లవర్.. సాయంత్రం 6 తర్వాత చూడకూడదు.. ఓటీటీలోకి సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ
భారతదేశం, సెప్టెంబర్ 18 -- OTT Movie: తమిళ యంగ్ హీరో రియో రాజ్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ కామెడీ 'రామ్ అండ్ లీల' (Ram and Leela) ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. థియేటర్లలో వినూత్న కాన్సెప్ట్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళంలోనూ డిజిటల్ ప్రీమియర్ అయింది.
30 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి కాక 50 సార్లు వరుసగా రిజెక్షన్స్ ఎదుర్కొన్న ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి లైఫ్‌లోకి అనుకోకుండా ఒక అందమైన అమ్మాయి వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే విచిత్రమైన పరిస్థితితో యంగ్ హీరో రియో రాజ్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామా 'రామ్ అండ్ లీల'.
రఘురామ్ అలియాస్ రామ్ అనే 30 ఏళ్ల కుర్రాడు పెళ్లి చేసుకోవడానికి పడరాని పాట్లు పడుతుంటాడు. మ్యాట్రిమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.