OTT Movie: హేళన చేసిన వాళ్లే చప్పట్లు కొట్టేలా.. ఓటీటీలోకి సినిమాగా ఇండియా తొలి మహిళా సుమో రెజ్లర్ స్టోరీ.. ఇక్కడ చూడండి
భారతదేశం, అక్టోబర్ 13 -- OTT Movie: మహిళల అందం, శరీర ఆకృతి, బలం గురించి సమాజం నిర్ణయించిన మూస ధోరణులను బద్దలు కొడుతూ, తన శరీరాన్నే అతిపెద్ద శక్తిగా మార్చుకున్న ఒక అసాధారణ భారతీయ మహిళ కథ ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పైకి వస్తోంది. దేశంలో తొలి ప్రొఫెషనల్ ఫిమేల్ సుమో రెజ్లర్ హేతల్ దవే (Hetal Dave) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన స్పోర్ట్స్ బయోపిక్ 'సుమో దీదీ' (Sumo Didi).
జియో స్టూడియోస్, ఫ్రెష్ లైమ్ ఫిల్మ్స్, MA+TH ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక సినిమా అఫీషియల్ ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 హిందీ (ZEE5) తాజాగా విడుదల చేసింది.
దర్శకుడు జయంత్ రోహత్గి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ నటి శ్రియం భగ్నాని (Shriyam Bhagnani) టైటిల్ రోల్ పోషించగా, చైతన్య శర్మ మరో పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.