OTT Malayalam Thriller: ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన దృశ్యం డైరెక్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. అమ్మాయి హత్య మిస్టరీ
భారతదేశం, ఏప్రిల్ 17 -- OTT Malayalam Thriller: 'దృశ్యం' ఫేమ్ జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'వలతు వశతే కల్లన్' (Valathu Vashathe Kallan). ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్. ఇన్నాళ్లూ కేవలం మలయాళం ఆడియోతోనే స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా.. ఇప్పుడు తెలుగులోనూ వచ్చింది. ఓ అమ్మాయి హత్య మిస్టరీ చుట్టూ తిరిగే మూవీ ఇది.
మలయాళం థ్రిల్లర్ మూవీ అయిన ఈ వలతు వశతే కల్లన్ సినిమా గతంలోనే మనోరమ మ్యాక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే కేవలం మలయాళం, తమిళంలలోనే అందుబాటులో ఉంది. కానీ తాజాగా లయన్స్‌గేట్ ప్లే ఓటీటీ వీటితోపాటు తెలుగు, హిందీ వెర్షన్లు కూడా జోడించింది. ప్రైమ్ వీడియో నుంచి లేదంటే నేరుగా లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలోకి వెళ్లి ఈ మూవీ తెలుగులో ఎంజాయ్ చేయొచ్చు.
'దృశ్యం' సిరీస్‌తో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.